Skip to main content

Intermediate: ఏప్రిల్‌లో ఇంటర్‌ పరీక్షలు.. ప‌రీక్ష‌ల తేదీల ఇవే..

తెలంగాణ ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డు ఫిబ్రవరి 7న విడుదల చేసింది.
Intermediate
ఏప్రిల్‌లో ఇంటర్‌ పరీక్షలు..

థియరీ పరీక్షలు ఏప్రిల్‌ 20 నుంచి మే 10 వరకు.. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఉంటాయని తెలిపింది. ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8 వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తారని, ఎత్నిక్‌ అండ్‌ హ్యూమన్ వాల్యూస్, ఎన్విరాన్ మెంట్‌ సబ్జెక్టులు తీసుకున్న వారికి ఏప్రిల్‌ 11, 12 తేదీల్లో ఈ పేపర్లకు పరీక్షలు ఉంటాయని బోర్డు వెల్లడించింది.

ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ఇదీ..

ఫస్టియర్‌

సెకండియర్‌

తేదీ

పరీక్ష

తేదీ

పరీక్ష

20–4–22

సెకండ్‌ లాంగ్వేజీ–1

21–4–22

సెకండ్‌ లాంగ్వేజ్‌–2

22–4–22

ఇంగ్లిష్‌ పేపర్‌–1

23–4–22

ఇంగ్లిష్‌ పేపర్‌–2

25–4–22

మ్యాథ్స్‌–1ఏ

26–4–22

మ్యాథ్స్‌–2ఏ

బోటనీ

బోటనీ

పొలిటికల్‌ సైన్స్

పొలిటికల్‌ సైన్స్

27–4–22

మ్యాథ్స్‌–1బీ

28–4–22

మ్యాథ్స్‌–2బీ

జువాలజీ

జువాలజీ

హిస్టరీ

హిస్టరీ

29–4–22

ఫిజిక్స్‌

30–4–22

ఫిజిక్స్‌

ఎకనామిక్స్‌

ఎకనామిక్స్‌

02–5–22

కెమిస్ట్రీ

05–5–22

కెమిస్ట్రీ

కామర్స్‌

కామర్స్‌

06–5–22

పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్

07–5–22

పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్

మ్యాథ్స్‌ బ్రిడ్జి కోర్సు

మ్యాథ్స్‌ బ్రిడ్జి కోర్సు

(బైపీసీ విద్యార్థులకు)

(బైపీసీ విద్యార్థులకు)

09–5–22

మోడ్రన్ లాంగ్వేజ్‌ పేపర్‌–1

10–5–22

మోడ్రన్ లాంగ్వేజ్‌ పేపర్‌–2

జాగ్రఫీ

జాగ్రఫీ

చదవండి:

Tenth and Inter: పరీక్షలు కచ్చితంగా నిర్వహిస్తాం

Intermediate: ఉద్యోగం, ఉపాధి అందించే కోర్సులు.. ప్రతినెలా ఉపకార వేతనం..

Breaking news: ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ప‌రీక్ష‌ల తేదీలు ఇవే..

 

First Year

First Year Mathematics I-A Study Material

https://education.sakshi.com/en/ts-inter-1st-year/study-material/mathematics-i

First Year Mathematics I-B study Material

https://education.sakshi.com/en/ts-inter-1st-year/study-material/mathematics-i-b

First Year Physics Study Material

https://education.sakshi.com/en/ts-inter-1st-year/study-material/physics

First Year Chemistry Study Material

https://education.sakshi.com/en/ts-inter-1st-year/study-material/chemistry

First Year Botany Study Material

https://education.sakshi.com/en/ts-inter-1st-year/study-material/botany

First Year Zoology Study Material

https://education.sakshi.com/en/ts-inter-1st-year/study-material/zoology

 

 

                                  Second Year

Second Year Mathematics II-A Study Material

https://education.sakshi.com/en/ap-inter-2nd-year/study-material/mathematics-ii

Second Year Mathematics II-B study Material

https://education.sakshi.com/en/ap-inter-2nd-year/study-material/mathematics-ii-b

 

Second Year Physics Study Material

https://education.sakshi.com/en/ap-inter-2nd-year/study-material/physics

Second Year Chemistry Study Material

https://education.sakshi.com/en/ap-inter-2nd-year/study-material/chemistry

Second Year Botany Study Material

https://education.sakshi.com/en/ap-inter-2nd-year/study-material/botany

Second Year Zoology Study Material

https://education.sakshi.com/en/ap-inter-2nd-year/study-material/zoology

 

 

Published date : 12 Feb 2022 01:24PM

Photo Stories