Skip to main content

Breaking news: ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ప‌రీక్ష‌ల తేదీలు ఇవే..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలకు షెడ్యూల్‌ విడుదలైంది. ఏప్రిల్‌ 20 నుంచి మే 2 వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.
Telangana intermediate exam schedule
Telangana Intermediate Exam Schedule

ఏప్రిల్ 20,22,25,27,29,మే 2న ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు.. ఏప్రిల్ 21,23,26,28,30, మే 5న ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి. అలాగే మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వరకు ప్రాక్టీకల్ పరీక్షలు నిర్వహించనున్నారు.  అలాగే ఏప్రిల్ 11వ తేదీన ఎథిక్స్ జ‌ర‌గ‌నున్న‌ది. ఏప్రిల్ 12 న ఎన్విరాన్‌మెంటల్‌ పరీక్ష ఉండనుంది. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ బోర్డు పరీక్ష తేదీలను ఖరారు చేసింది.

ఫస్ట్ ఇయర్ ఇంటర్ పరీక్షల  షెడ్యుల్ ఇదే..
☛ ఏప్రిల్ 20 న పేపర్ 1 తెలుగు/ సంస్కృతి

☛ ఏప్రిల్ 22 న ఇంగ్లీష్ పేపర్ 1

☛ ఏప్రిల్ 25న మాథ్స్ పేపర్1A, బొటనీ పేపర్1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1

☛ ఏప్రిల్ 27న మాథ్స్ పేపర్ 1B జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్1

☛ ఏప్రిల్ 29న ఫిజిక్స్ పేపర్ 1, ఏకానమిక్స్ పేపర్1

☛ మే 2న కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1


ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ ఇదే..

➤ ఏప్రిల్ 21న  2nd language పేపర్-2,

➤ ఏప్రిల్ 23 న ఇంగ్లీష్ పేపర్ 2

➤ ఏప్రిల్ 26న మాథ్స్ పేపర్2A, బొటనీ పేపర్2,  పొలిటికల్ సైన్స్ పేపర్2,

➤ ఏప్రిల్ 28న మాథ్స్ పేపర్ 2B, జూవాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2

➤ ఏప్రిల్ 30న ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2,

➤ మే 5న కెమిస్ట్రీ పేపర్2, కామర్స్ పేపర్2

telangana intermediate exam dates

తెలంగాణ ఇంట‌ర్ స్డ‌డీమెటీరియ‌ల్‌, మోడ‌ల్ పేప‌ర్స్, సిల‌బ‌స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్, గైడెన్స్ మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

Published date : 07 Feb 2022 08:03PM

Photo Stories