Skip to main content

TSBIE: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ ఫీజు గడువు పొడిగింపు

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫీజు గడువును మే 19 వరకు పొడిగించినట్టు ఇంటర్‌ బోర్డ్‌ ఓ ప్రకటనలో తెలిపింది.
TSBIE
ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ ఫీజు గడువు పొడిగింపు

వాస్తవానికి పరీక్ష ఫీజు గడువు మే 16తో ముగిసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డ్‌ తెలిపింది. అదే విధంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌ దరఖాస్తుకు చివరి తేదీని మే 17 వరకు పొడిగించినట్టు పేర్కొంది. 

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | TIME TABLE 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్

Published date : 17 May 2023 03:29PM

Photo Stories