Skip to main content

Intermediate Admission 2025 : ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ అడ్మిషన్లకు ఆఖరి అవకాశాన్ని ఈనెల 31వ తేదీ వరకు

Intermediate Admission 2025 : ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ అడ్మిషన్లకు ఆఖరి అవకాశాన్ని ఈనెల 31వ తేదీ  వరకు
Intermediate Admission 2025 : ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ అడ్మిషన్లకు ఆఖరి అవకాశాన్ని ఈనెల 31వ తేదీ వరకు

మెదక్‌ : ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ అడ్మిషన్లకు ఆఖరి అవకాశాన్ని ఈనెల 31వ తేదీ వరకు కల్పిస్తూ ఇంటర్‌ బోర్డు ఉత్తర్వులు జారీ చేసిందని డీఐఈఓ సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. జిల్లా పదో తరగతి పాసైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Also Read:  Polytechnic new 2courses news: ఇకనుంచి పాలిటెక్నిక్‌లో రెండు కొత్త కోర్సులు

Published date : 23 Aug 2024 01:15PM

Photo Stories