Skip to main content

Open School: ఓపెన్‌ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

Open School
ఓపెన్‌ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

భూపాలపల్లి అర్బన్‌: ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరిస్తున్నట్లు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్టడీ సెంటర్‌ కోఆర్డినేటర్‌ దుప్పటి మొగిలి జూలై 21న‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆగ‌ష్టు 10వ తేదీలోపు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. సంబంధిత ధృవీకరణ పత్రాలను స్టడీ సెంటర్‌లో అందజేయాలని పేర్కొన్నారు. వివరాలకు 84668 27118 ఫోన్‌నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

చదవండి:

Digital Education: బోధనలోను సాంకేతిక విధానానికి ప్రభుత్వం స్వీకారం

S Abdul Nazeer: విద్య అత్యంత శక్తివంతమైన ఆయుధం

Published date : 22 Jul 2023 04:39PM

Photo Stories