Skip to main content

Tenth Class: టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ హాల్‌ టికెట్లు సిద్ధం.. పరీక్ష తేదీ ఇదే..

Tenth Advanced Supplementary Hall Tickets
టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ హాల్‌ టికెట్లు సిద్ధం.. పరీక్ష తేదీ ఇదే..

సాక్షి, హైదరాబాద్‌: జూన్‌ 14 నుంచి జరిగే టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌ టికెట్లను టెన్త్‌ బోర్డ్‌ విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. సంబంధిత పాఠశాలల నుంచి వీటిని పొందవచ్చని పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు తెలిపారు. విద్యార్థులు www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌ నుంచి కూడా పొందవచ్చని సూచించారు.  

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

చదవండి: School Education Department: టెన్త్‌ పరీక్షలు వార్షిక క్యాలెండర్‌ ఇదే.. రోజూ స్కూళ్లలో యోగా, ధ్యానం..

Published date : 09 Jun 2023 01:57PM

Photo Stories