Skip to main content

D Devendra Babu: విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలి

భైంసాటౌన్‌: విద్యార్థులకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని మండల న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌, భైంసా కోర్టు న్యాయమూర్తి డి.దేవేంద్రబాబు సూచించారు.
Students should be seen without any trouble

పట్టణంలోని స్వామి వివేకానంద అనాథ పిల్లల ఆవాసాన్ని జూలై 31న‌‌ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న వసతులను అడిగి తెలుసుకున్నారు.

చదవండి: Rajarshi Shah: విద్యార్థులతో కలిసి కలెక్టర్‌ భోజనం

కిచెన్‌, పరిసరాలు పరిశీలించారు. నాణ్యమైన భోజనం అందించాలని నిర్వహకులను ఆదేశించారు. ఆయన వెంట సీనియర్‌ న్యాయవాదులు డబ్ల్యూ.భీంరావు, జె.అశోక్‌, జి.శంకర్‌, న్యాయవాదులు సోమేశ్‌ పాటిల్‌, బోయిడి రఘువీర్‌, సుమిత్‌సింగ్‌, కోర్టు సిబ్బంది నజీర్‌, ప్రశాంత్‌ ఉన్నారు.

Published date : 02 Aug 2024 09:44AM

Photo Stories