Skip to main content

School Education: ఈ స్కూల్‌ టీచర్ల బదిలీ ప్రక్రియ ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని మోడల్‌ స్కూల్స్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జూలై 5 నుంచి వెబ్‌బేస్డ్‌ బదిలీ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు పాఠశాల విద్యా డైరెక్టర్‌ దేవసేన తెలిపారు.
The process of transfer of school teachers has started
స్కూల్‌ టీచర్ల బదిలీ ప్రక్రియ ప్రారంభం

ఇందుకు అనుగుణంగా షెడ్యూల్‌ను విడుదల చేశారు. జూలై 14న టీచర్ల పాయింట్ల ప్రాథమిక వివరాల జాబితా వెలువడుతుందని పేర్కొన్నారు. 18, 19 తేదీల్లో టీచర్ల వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. జూలై 21 నుంచి 23 వరకు బదిలీలు ఉంటాయని వెల్లడించారు.  

చదవండి:

1.78 Lakh Government Teachers Jobs 2023 : బ్రేకింగ్ న్యూస్‌.. 178,000 ప్ర‌భుత్వ టీచ‌ర్ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ఈ రాష్ట్రంలోనే.. పూర్తి వివ‌రాలు ఇవే..

KGBV: కేజీబీవీల్లో పోస్టులకు స్కిల్‌ టెస్ట్‌లు

School Education Department: ఉపాధ్యాయుల పదోన్నతులకు ఉత్తర్వులు

Published date : 04 Jul 2023 03:17PM

Photo Stories