Skip to main content

KGBV: కేజీబీవీల్లో పోస్టులకు స్కిల్‌ టెస్ట్‌లు

Skill tests for posts in KGBV

జామి: జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రెండవరోజు గురువారం జామి మండలం కుమరాం కేజీబీవీలో స్కిల్‌ టెస్ట్‌ నిర్వహించారు. డీఈఓ లింగేశ్వరెడ్డి, డైట్‌ ప్రిన్సిపాల్‌ తిరుపతినాయుడు, డైట్‌ లెక్చరర్స్‌ అభ్యర్థులకు స్కిల్‌ టెస్ట్‌ జరిగింది. ఈ మేరకు పీజీటీస్‌లు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, హిస్టరీ, ఎకనామిక్స్‌, కామర్స్‌, సివిక్స్‌ పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న వారిలో 99శాతం మంది హాజరయ్యారు. కార్యక్రమంలో డీసీఓ మాలతి, కుమరాం కేజీబీవీ ప్రత్యేకాధికారిణి బి.జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Published date : 30 Jun 2023 05:31PM

Photo Stories