Akshita: స్పోర్ట్స్‌స్కూల్‌కు ఎంపిక
Sakshi Education
చొప్పదండి: అదిలాబాద్‌లోని స్పోర్ట్స్ స్కూల్‌కు ఎంపికై న మండలంలోని వెదురుగట్ట శివారు రాంలింగంపల్లి ప్రాథమిక పాఠశాలకు చెందిన ఏ అక్షితను ఫిజికల్ డైరెక్టర్ కృష్ణ సెప్టెంబర్ 19న అభినందించారు.
చొప్పదండి జరిగిన స్కూల్ కాంప్లెక్స్ శిక్షణ శిబిరంలో పాల్గొని రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి గ్రామీణస్థాయి నుంచి స్పోర్ట్స్ స్కూల్‌కు ఎంపిక కావడం గర్వకారణమన్నారు. హెచ్‌ఎం గుర్రాల శ్రీనివాస్‌రెడ్డి, అనిల్‌కుమార్ రెడ్డి, వైద్యుల రాజిరెడ్డి, సముద్రాల అంజయ్య పాల్గొన్నారు.
చదవండి:
Good News: సర్కారు బడుల్లో అల్పాహారం
Essay Writing for students: మండల స్థాయిలో వ్యాసరచన పోటీలు
Aksharayaan Award: పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో విద్యార్థినికి అక్షరయాన్ పురస్కారం
Published date : 20 Sep 2023 01:27PM