Skip to main content

TET: కీ విడుదల

TET
టెట్ కీ విడుదల

జూన్‌ 12వ తేదీన జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) తుది కీని జూన్‌ 29న టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి విడుదల చేశారు. అవసరమైన విద్యార్థులు https://tstet.cgg.gov.in సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు.

>> తెలంగాణ టెట్ ఫైన‌ల్‌ 'కీ' విడుద‌ల‌.. ఫ‌లితాలు డైరెక్ట్ లింక్ ఇదే..

Published date : 30 Jun 2022 04:24PM

Photo Stories