Skip to main content

TS TET 2022 Final Key: తెలంగాణ టెట్ ఫైన‌ల్‌ 'కీ' విడుద‌ల‌.. ఫ‌లితాలు డైరెక్ట్ లింక్ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ఫైన‌ల్‌ కీ ని క‌న్వీన‌ర్ రాధారెడ్డి జూన్ 29వ తేదీన‌(బుధ‌వారం) విడుద‌ల చేశారు.
TS TET 2022 Final Key
TS TET 2022 Final Key Released

అలాగే టెట్ ఫ‌లితాల‌ను జూలై 1వ తేదీ(శుక్ర‌వారం) విడుద‌ల చేయ‌నున్నారు. టెట్ ప‌రీక్ష జూన్ 12వ తేదీన (ఆదివారం) జ‌రిగిన విష‌యం తెల్సిందే. రాష్ట్రవ్యాప్తంగా 2,683 కేంద్రాలలో ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు. టెట్ పేపర్‌–1ను ఉదయం 9.30 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వ‌హించారు. టెట్ పేపర్‌–1కు 3,51,468 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోక‌.. 3,18,506 (90.62శాతం) మంది హాజ‌ర‌య్యారు. అలాగే టెట్ పేపర్‌–2  ప‌రీక్ష‌ను మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వ‌ర‌కు జ‌రిగింది. టీఎస్ పేపర్‌–2కు 2,77,884 మంది దరఖాస్తు చేసుకోక‌.. 251,070(90.35శాతం) మంది హాజ‌ర‌య్యారు. జూన్ 15న ప్రైమరీ కీ విడుదలవగా.. ప్రస్తుతం ఫైనల్‌ కీని క‌న్వీన‌ర్‌ విడుదల చేశారు. తెలంగాణ టెట్ 2022 ఫ‌లితాల‌ను సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు.

టీఎస్ టెట్-2022 రిజ‌ల్ట్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే..(Click Here)

తెలంగాణ టెట్-2022 ఫైన‌ల్ కీ కోసం క్లిక్ చేయండి

How to Check TS TET 2022 Results?

☛ Visit direct link available on sakshieducation.com

☛ Enter your hall ticket number and submit

☛ The results will be displayed on the screen

☛ Download a copy of the score card for further reference

 

➤ TS TET 2022 Paper-1 Question Paper & Key (Click Here)

➤ TS TET 2022 Paper-2 Question Paper & Key (Click Here)

Published date : 29 Jun 2022 10:23PM

Photo Stories