VRO Jobs Benefits : వీఆర్వో ఉద్యోగులకు జారీ చేసిన జీవోలు ఇవే.. అలాగే వీరికి మేలు జరిగేలా ఎన్నో..
సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపేందుకు త్వరలో రాష్ట్రస్థాయిలో విజయోత్సవ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు.
నవంబర్ 5వ తేదీన ఆదివారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఏపీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ సమావేశంలో రవీంద్రరాజు మాట్లాడుతూ.. రెవెన్యూ విభాగంలో సీనియర్ అసిస్టెంట్ పదోన్నతులలో వీఆర్వోలకు ప్రస్తుతం ఉన్న కోటా 40 శాతం నుంచి 70 శాతానికి పెంచాలని, ఖాళీగా ఉన్న సీనియర్ సహాయకుల పోస్టులలో వన్‌టైమ్ సెటిల్‌మెంట్ ప్రకారం 70 శాతం పదోన్నతులను వీఆర్వోలతో భర్తీ చేయాలని కోరారు.
☛ Salary Hike News : 9.8 శాతం జీతాలు పెరగనున్నాయ్.. ఈ రంగాల్లోని వారికే..
వీఆర్వోల ఫలితాలను వెంటనే..
సర్వే సప్లిమెంటరీ పరీక్షలు రాసిన గ్రేడ్–2 వీఆర్వోల ఫలితాలు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘాన్ని గుర్తింపు సంఘంగా ఎంపిక చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. సమావేశంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలనాయుడు, నాయకులు బాలాజీరెడ్డి, మౌళి భాష, లక్ష్మీనారాయణ, బాపూజీ పాల్గొన్నారు.
Tags
- vro employee benefits
- ap vro employee benefits
- vro employee benefits in andhra pradesh
- VRO Jobs 2023
- vro jobs news
- AP VRO Jobs
- AP VRO Promotions
- vro salary hike in ap
- vro salary increase in ap
- Benefits for VROs
- VROs
- Andhra Pradesh Government
- VRO Association
- AP Village Revenue Officers Association
- Bhupathiraju Ravindraraju
- Sakshi Education Latest News