Skip to main content

Jobs: వెబ్‌సైట్‌లో ప్రొవిజనల్‌ జాబితా

ఏయూ క్యాంపస్‌: ప్రభుత్వ మానసిక ఆస్పత్రిలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌, గ్రూప్‌ డీ అటెండర్‌ ఉద్యోగాలను అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో మెరిట్‌ విధానంలో భర్తీ చేస్తున్నారు.
Provisional list on website  Data Entry Operator Job Group D Attendant Job

ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రొవిజనల్‌ జాబితాను www.visakhapatnam.nic.in వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు ప్రభుత్వ మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కె.వి.రామిరెడ్డి తెలిపారు.

చదవండి: Job Mela: మాజీ సైనికోద్యోగులకు 17న జాబ్‌మేళా.. ఎక్క‌డంటే..

అభ్యంతరాలుంటే డిసెంబ‌ర్ 20వ తేదీలోగా తమ కార్యాలయంలో తెలియజేయాలన్నారు. పారదర్శకంగా, ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా భర్తీ చేస్తామన్నారు.

sakshi education whatsapp channel image link

Published date : 14 Dec 2023 03:08PM

Photo Stories