Skip to main content

Job Mela: మాజీ సైనికోద్యోగులకు 17న జాబ్‌మేళా.. ఎక్క‌డంటే..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టర్‌ జనరల్‌ రీసెటిల్‌మెంట్‌(డీజీఆర్‌)తో మాజీ సైనికోద్యోగులకు ప్రత్యేక జాబ్‌మేళా డిసెంబ‌ర్‌ 17న విశాఖపట్నంలోని ఐఎన్‌ఎస్‌ శాతవాహన వద్దనున్న హెచ్‌ఏడీఆర్‌ మైదానంలో జరగనుంది.
Ex-servicemen Job Fair on December 17  Ministry of Defense Job Fair at INS Satavahana

ఆసక్తి ఉన్న మాజీ సైనికోద్యోగులు తమ వివరాలను ఆదివారం ఉదయం 9 గంటల నుంచి నమోదు చేస్తామని, గుర్తింపు కార్డు, బయోడేటా, ఐదు పాస్‌పోర్టు ఫొటోలు తీసుకురావాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు న్యూఢిల్లీలోని సంయుక్త సంచాలకులు కార్యాలయంలో 020–26102838, స్థానికంగా ఎంఎస్‌సీపీవో ఎస్‌.పి యాదవ్‌ని 9137715795, 0891–281214 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Government Teacher Jobs : 30000 ప్ర‌భుత్వ టీచ‌ర్ ఉద్యోగాలు.. రెండు నెల‌ల్లోనే భ‌ర్తీ.. ఎలా అంటే..?

Published date : 14 Dec 2023 09:42AM

Photo Stories