Medical Recruitment Board: డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మరో ఆరు డాక్టర్‌పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) పరిధి లోని ఈఎన్టీ విభాగంలో 3 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మరో 3 స్పీచ్‌పాథాలజిస్టులను నియ మించనుంది.
తెలంగాణ మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఈ పోస్టుల భర్తీ జరగనుంది. మరిన్ని వివరాలకు తమ బోర్డు వెబ్ సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.
చదవండి:
Published date : 31 Jan 2023 01:32PM