Anganwadi Demands: అంగన్‌వాడీల నిరసన డిమాండ్లు ఏమిటంటే..?
కై లాస్‌నగర్: అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను పెంచాలనే డిమాండ్‌తో అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రిలే నిరాహర దీక్షలు మంగళవారం నాటికి రెండోరోజుకు చేరుకున్నాయి.
Anganwadi Centers Closed: మూతపడిన అంగన్‌వాడీ కేంద్రాలు..Click Here
ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ భిక్షాటన చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ యూని యన్ జిల్లా అధ్యక్షురాలు వెంకటమ్మ మాట్లాడుతూ పదవీ విరమణ పేరిట అంగన్‌వాడీలు, ఆయాలకు ప్రభుత్వం తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు.
ప్రభు త్వం జారీ చేసిన జీవోను రద్దు చేసి ప్రయో జనాలను పెంచేలా కొత్త జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తమ నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.
Tags
- Anganwadi Workers Demands Latest news telugu
- Anganwadis Demands
- ts anganwadi workers news telugu
- telangana anganwadi workers news telugu
- anganwadi latest news
- Anganwadi Latest news in Telangana
- Anganwadi
- Anganwadi Teachers
- Anganwadi Posts
- Anganwadis
- Anganwadi Supervisor
- anganwadi jobs
- Anganwadi Worker Jobs
- Anganwadi Helper Jobs
- Anganwadi Jobs in andhra pradesh
- district wise anganwadi vacancy
- Telugu Anganwadi news
- Telangana anganwadi workers problems
- anganwadi workers salary hike demands news Telugu
- Trending Anganwadi news
- today anganwadi news
- Anganwadi workers Latest updates
- Anganwadi news
- ap news anganwadi news telugu
- latest Anganwadi news
- telangana anganwadi news today
- today telangana anganwadi news
- Telangana News anganwadi news
- Good News for Women Anganwadi news
- Anganwadis Training
- Anganwadis Training news
- ap anganwadi workers demand news
- anganwadi teacher jobs latest news telugu
- Anganwadi Sevika
- Anganwadi Sahayika
- Anganwadi Jobs Telangana 2024
- trending jobs
- trending jobs news
- Jobs
- Latest anganwadi news in telugu
- anganwadi notification 2024 AP TS
- Telugu News
- AP Latest Jobs News 2024
- ap anganwadi jobs news in telugu
- Today News
- Latest News Telugu
- Breaking news
- Telangana News
- andhra pradesh news
- india news
- trending india news
- Google News
- RelayHungerStrike
- AnganwadiTeachers
- RetirementBenefits
- ProtestForBenefits
- BenefitsIncreaseDemand
- CITU
- AnganwadiAyalas
- SakshiEducationUpdates