Department of Tribal Welfare: వారికి 12 నెలల జీతం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ కమిషనరేట్ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయుల వేతన చెల్లింపులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటివరకు ఈ పాఠశాలల్లో పనిచేస్తున్నకాంట్రాక్టు టీచర్లకు 10.5 నెలల వేతనాన్ని మాత్రమే ఇస్తుండగా.. తాజాగా 12 నెలల వేతనాన్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ మే 29న ఉత్తర్వులు జారీ చేశారు.
చదవండి:
Christina Z Chongthu: ఈ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం
Good News: రాష్ట్రంలో విద్యా, ఉద్యోగ రంగాల్లో అమలు చేస్తున్న రిజర్వేషన్లు శాతం ఇలా...
Published date : 30 May 2023 01:24PM