Skip to main content

Singareni: జూనియర్‌ అసిస్టెంట్‌ రాత పరీక్ష తేదీ ఇదే..

సింగరేణి బొగ్గు గనుల సంస్థలో 177 ఇంటర్నల్‌ Junior Assistant ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్‌ 4న రాత పరీక్ష నిర్వహించనున్నారు.
Singareni
జూనియర్‌ అసిస్టెంట్‌ రాత పరీక్ష తేదీ ఇదే..

2022 జూన్‌లో నోటిఫికేషన్‌ జారీ చేయ గా దాదాపు 1.02 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసు కున్నారు. ఆగస్టు 28 నుంచి ఆన్‌ లైన్‌లో హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చే సుకునే సౌకర్యం కల్పించనున్నా రు. ప్రతిభ ఆధారంగానే అభ్యర్థు ల ఎంపిక జరగనుందని సింగరేణి డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఇప్పిస్తా మని ఎవరైనా హామీలిస్తే సింగరే ణి విజిలెన్స్‌ నంబర్‌కు 94911 45075కు ఫిర్యాదు చేయవచ్చు.

చదవండి:

Published date : 26 Aug 2022 03:45PM

Photo Stories