Skip to main content

Promotions: డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగులు

సిరిసిల్ల: జిల్లాలో పదోన్నతి పొందిన డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగ్‌లు ఇస్తూ జూలై 28న‌ రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
Promotions
డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగులు

కలెక్టరేట్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ బొద్దుల గంగయ్యను డిప్యూటీ కలెక్టర్‌ హోదాలో వేములవా డ ఆలయ ఈవోగా నియమించారు. వేములవాడ ఆర్డీవో ఆఫీస్‌ అడ్మినిస్ట్రేసన్‌ ఆఫీసర్‌ నక్క శ్రీనివాస్‌ను ఆర్డీవోగా పదోన్నతి కల్పించి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి(డీఆర్‌డీవో)గా నియమించారు. తంగళ్లపల్లి తహసీల్దార్‌ పి.సదానందంను డిప్యూటీ కలెక్టర్‌ హోదాలో సిరిసిల్ల భూసేకరణ ఎస్‌డీసీగా బదిలీ చేశారు.

చదవండి:

Collector Prashanth Jeevan Patil: ‘మన బడి’ పనుల్లో అలసత్వం వద్దు

Additional Collector Yadireddy: పిల్లలతో పనిచేయిస్తే కఠిన చర్యలు

Published date : 29 Jul 2023 03:42PM

Photo Stories