Skip to main content

Jobs: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పలు పోస్టులు ఖాళీ..

Many posts of primary health are vacant

లక్ష్మణచాంద: మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పలు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఒక మెడికల్‌ ఆఫీసర్‌, మొదటి ఏఎన్‌ఎం పోస్టులు 3, ఎన్‌హెచ్‌ఎం ఒక పోస్టు ఖాళీగా ఉంది.

మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ఉదయం 9 గంటలకు ఆస్పత్రికి రాగా, సిబ్బంది మాత్రం ఆలస్యంగా వచ్చారు.

చదవండి:

Free Civils Coaching in Hyderabad: సివిల్స్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా శిక్షణ.. చివరి తేదీ ఎప్పుడంటే..

UPSC Latest Notification 2024: యూపీఎస్సీ–కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌–2024.. ఎంపిక విధానం ఇలా..

Published date : 07 Aug 2024 04:01PM

Photo Stories