Skip to main content

బ్యాక్‌లాగ్‌ పోస్టులకు దరఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

This is the last date of application for backlog posts
బ్యాక్‌లాగ్‌ పోస్టులకు దరఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

నెహ్రూనగర్‌: ఉమ్మడి గుంటూరు జిల్లాలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 54 ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాక్‌ పోస్టులకు సంబంధించి ఏప్రిల్ 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్‌, జిల్లా సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఏప్రిల్ 10న‌ ఓ ప్రకటనలో తెలియజేశారు. గతంలో దరఖాస్తుకు ఆఖరు తేదీ 11వ తేదీ వరకు మాత్రమే ఉండగా, అభ్యర్థుల కోరిక మేరకు దరఖాస్తుల స్వీకరణ గడువును 11 నుంచి 18వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు.

చదవండి:

EAMCET 2023: ఎంసెట్‌కు ఇన్ని లక్షల దరఖాస్తులు.. ఈసారి పరీక్ష ఇలా..

TSPSC: ‘అడ్డదారి అభ్యర్థుల’ గుర్తింపే లక్ష్యం

9,231 Jobs: అవరోహణ విధానంలో గురుకుల పోస్టుల భర్తీ

Fake Job Notification: ఉద్యోగాల పేరుతో నకిలీ వెబ్‌సైట్‌

Published date : 11 Apr 2023 04:32PM

Photo Stories