Skip to main content

Job Mela: రేపు జాబ్‌మేళా.. కావల్సిన అర్హతలు ఇవే..

చుంచుపల్లి: జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో పనిచేసేందుకు సెప్టెంబ‌ర్ 26న చుంచుపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్‌ సెప్టెంబ‌ర్ 24న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Job Mela tomorrow at MPDO office  Job fair at Chunchupally MPDO office on September 26 District Employment Officer Kondapally SriramUnemployed youth job fair for Sriram Life Insurance Company  Job opportunities at Sriram Life Insurance Company  Employment fair for youth at Chunchupally MPDO office s job fair announcement

మొత్తం 50 ఖాళీల భర్తీకి ఎస్సెస్సీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన 18–45 ఏళ్ల అభ్యుర్థులకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి నిర్వహించే ఇంటర్వ్యూలకు సంబంధిత సర్టిఫికెట్ల జిరాక్స్‌లతో హాజరుకావాలని పేర్కొన్నారు. వివరాలకు 9491681612 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.
చదవండి: Job Mela: మెగా జాబ్‌మేళా, 936 పోస్టులు.. నెలకు రూ.25వేలకు పైనే జీతం

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 26 Sep 2024 09:17AM

Photo Stories