అసిస్టెంట్ ప్రొఫెసర్‌లకు పోస్టింగ్ కోసం కౌన్సెలింగ్
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలోని డీఎంఈ పరిధిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల్లో భాగంగా ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇవ్వడం కోసం సెప్టెంబర్ 27న ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించారు.
622 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా ఇందులో 247 లేటరల్ ఎంట్రీ, 375 పోస్టులు ప్రత్యక్ష పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. లేటరల్ ఎంట్రీ పోస్టులకు ఎంపికైన 113 మందికి పోస్టింగ్‌ల కోసం ఆన్‌లైన్ కౌన్సెలింగ్ నిర్వహించారు. వీరిలో సుమారు 1000 మంది మాత్రమే పోస్టింగ్‌లు కావాల్సిన ప్రాంతాలను ఎంపిక చేసుకోగా, మిగిలిన వారు ఎటువంటి ఎంపిక చేసుకోలేదు.
చదవండి:
Published date : 28 Sep 2022 12:45PM