CAS: తుది సెలక్షన్ జాబితా విడుదల
Sakshi Education
వైద్య, ఆరోగ్య శాఖలోని వైద్య విధాన పరిషత్, ప్రజారోగ్య విభాగంలోCivil Assistant Surgeon(CAS) పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా తుది సెలక్షన్ జాబితాను ఆగస్టు 26న విడుదల చేశారు.
. వైద్య విధాన పరిషత్, ప్రజారోగ్య విభాగాల్లో 823 CAS పోస్టుల భర్తీకి Department of Medicine ఉమ్మడి నోటిఫికేషన్ విడుదల చేసింది. తొలుత ప్రాథమిక ఎంపిక జాబితాను అధికారులు ప్రకటించారు. దానిపై అభ్యంతరాలను స్వీకరించి, పరిశీలన అనంతరం రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేసి తుది మెరిట్ జాబితాను సిద్ధం చేశారు. ఈ జాబితాను https://hmfw.ap.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
చదవండి:
Published date : 27 Aug 2022 05:34PM