Skip to main content

Jobs: సివిల్‌ జడ్జి పోస్టులకు దరఖాస్తులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర న్యాయ శాఖలో 10 పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
Applications for the posts of Civil Judge
సివిల్‌ జడ్జి పోస్టులకు దరఖాస్తులు

వీటిలో 8 పోస్టులను నేరుగా, 2 పోస్టులను బదిలీ ద్వారా భర్తీ చేస్తామని రిజిస్ట్రార్‌ (రిక్రూట్‌మెంట్‌) పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఫిబ్రవరి 1 నుంచి మార్చి 1 వరకు స్వీకరిస్తామని తెలిపారు.

చదవండి: కష్టపడితేనే ఏ రంగంలోనైనా గ్రోత్‌ ఉంటుంది.. లా లోనూ అంతే | Osmania University | Law

హాల్‌టికెట్లు ఏప్రిల్‌ 1 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వివరించారు. స్క్రీనింగ్‌ టెస్టు ఏప్రిల్‌ 23న ఉంటుందని, పూర్తి వివరాల కోసం తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. 

చదవండి: ROBO Lawyer: ప్రపంచంలో మొట్టమొదటి రోబో లాయర్‌

Published date : 01 Feb 2023 03:28PM

Photo Stories