SSC CPO Notification 2024: కేంద్ర సాయుధ దళాల్లో 4,187 ఎస్‌ఐ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
మొత్తం పోస్టుల సంఖ్య: 4,187
పోస్టుల వివరాలు: ఢిల్లీలో సబ్–ఇన్‌స్పెక్టర్ పోస్టులు(పురుషులు)–125, సబ్ –ఇన్‌స్పెక్టర్ పోస్టులు(మహిళలు)–61, సీఏపీఎఫ్‌ఎస్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌లు–4001.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: 01.08.2024 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
వేతనం: రూ.35,400 నుంచి రూ.1,12,400.
ఎంపిక విధానం: సీబీటీ రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్‌టీ)/ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్(పీఈటీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 28.03.2024
కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీలు: 09.05.2024, 10.05.2024, 13.05.2024.
వెబ్‌సైట్: https://ssc.nic.in/
చదవండి: SSC Recruitment 2024: ఎస్‌ఎస్‌సీ-కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 2049 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Tags
- SSC Recruitment 2024
- ssc jobs notification 2024
- SSC CPO Notification 2024
- Sub Inspector Jobs
- SSC Jobs
- Staff Selection Commission
- Delhi Police
- Central Armed Police Forces
- SI Jobs
- BSF
- CISS
- CRPF
- ITBP
- latest notifications
- latest job notifications 2024
- latest govt jobs notifications
- central govt jobs 2024
- latest employment notification
- sakshi education latest job notifications
- Delhi Police Recruitment
- BSF Recruitment
- Government Jobs
- CAPF Vacancies
- Delhi Police SI Vacancies
- CAPF SI Recruitment
- SSC SI Notification
- Law Enforcement Careers
- ITBP Recruitment
- BSF Recruitment