Skip to main content

SSC MTS: ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్‌/హవల్దార్ పేపర్ I అడ్మిట్‌ కార్డులు విడుదల

SSC MTS SSC MTS/ Havaldar Paper I Exam 2024 Admit Card  SSC MTS Havaldar 2024 Admit Card  Download SSC MTS Havaldar Tier 1 Admit Card SSC Multi-Tasking Staff 2024 Admit Card  SSC MTS Havaldar Paper I Admit Card 2024
SSC MTS SSC MTS/ Havaldar Paper I Exam 2024 Admit Card

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) మల్టీ-టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ (MTS) ఎగ్జామ్‌ (టైర్‌-1) పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు మీ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, డేట్‌ ఆఫ్‌ బర్త్‌ వివరాలతో హాల్‌టికెట్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 


SSC MTS/ Havaldar Paper I Exam 2024 అడ్మిట్‌ కార్డులు.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌  https://ssc.nic.in/Portal/AdmitCardని క్లిక్‌ చేయండి
  • Regional URL అనే లింక్‌పై క్లిక్‌ చేయండి
  • మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్),హవల్దార్ ఎగ్జామ్‌ 2024 అనే లింక్‌పై క్లిక్‌ చేయండి
  • మీ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ లేదా రోల్‌నెంబర్‌, పుట్టినతేదీ వివరాలను ఎంటర్‌ చేయండి
  • వివరాలు ఎంటర్‌ చేసి సబ్‌మిట్‌ బటన్‌ను క్లిక్‌ చేయండి
  • తర్వాతి పేజీలో మీకు హాల్‌టికెట్‌ కనిపిస్తుంది.. భవిష్యత్‌ అవసరాల కోసం ప్రింట్‌ అవుట్‌ తీసుకోండి

SSC MTS/ Havaldar Paper I Exam 2024 డైరెక్ట్‌ లింక్‌ ఇదే: https://ssc.nic.in/Error/NotFound?aspxerrorpath=/Portal/AdmitCard

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 

Published date : 21 Sep 2024 01:09PM

Photo Stories