Skip to main content

Staff Selection Commission: పరీక్ష దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..

పలు మంత్రిత్వ శాఖ ల్లోని లోయర్‌ డివిజన్ క్లర్క్, జూనియర్‌ అసిస్టెంట్, పోస్టల్‌ అసిస్టెంట్, డేటా ఆపరేటర్స్‌ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీచేసింది.
7 వరకు ఎస్‌ఎస్‌సీ పరీక్ష దరఖాస్తు గడువు
7 వరకు ఎస్‌ఎస్‌సీ పరీక్ష దరఖాస్తు గడువు

అర్హులైన అభ్యర్థులు మార్చి 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. పరీక్ష పూర్తిగా ఆన్ లైన్ లోనే ఉంటుం దని పేర్కొంది. అర్హతలు, ఇతర వివరాల కోసం సంబంధిత వెబ్‌సైట్‌ను చూడాలని స్పష్టం చేసింది.

చదవండి: 

SSC/CGL Syllabus​​​​​​​

SSC/CGL Study Material 

SSC Previous Papers

SSC Practice Test

SSC-CHSL Exam: విజయం సాధించాలంటే...

SSC-CHSL 2021: ఇంటర్‌తోనే.. కేంద్ర కొలువు... సరైన ప్రణాళికతో విజయం సాధించే అవకాశం!!

IT department: నిరుద్యోగ అభ్యర్థులను హెచ్చరించిన ఐటీ శాఖ..

Published date : 01 Mar 2022 04:05PM

Photo Stories