SSC CGL Admit Card 2024: సీజీఎల్ టైర్-1 ఎగ్జామినేషన్ అడ్మిట్‌కార్డులు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
Sakshi Education
కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ టైర్ I ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ssc) విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Job Mela: రేపు జాబ్‌మేళా.. ఈ రంగాల్లో ఖాళీలు
ఈ సీజీఎల్ పరీక్ష ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేస్తారు. సెప్టెంబర్ 9- 26 వరకు పరీక్షలు ఉంటాయి.మొత్తం 100 ప్రశ్నలుంటాయి. గంటసేపు సమయం ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది.
Jobs In Medical College: మెడికల్ కాలేజీలో వివిధ పోస్టుల భర్తీ.. డైరెక్ట్ ఇంటర్వ్యూతో నియామకం
SSC CGL Tier-I అడ్మిట్ కార్డులను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
- ముందుగా అఫీషియల్ వెబ్‌సైట్‌ను ssc.gov.in. క్లిక్ చేయండి
- హోంపేజీలో కనిపిస్తున్న "Admit Card" లేదా "Download Admit Card" అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి
- తర్వాత SSC CGL 2024 Tier- I Exam అనే లింక్‌పై క్లిక్ చేయండి
- మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టినరోజు వివరాలతో లాగిన్ అవ్వండి
- వివరాలను సబ్‌మిట్ చేయగానే అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది
- భవిష్యత్ అవసరాల కోసం అడ్మిట్ కార్డును ప్రింట్ అవుట్ తీసుకోండి.
Published date : 26 Aug 2024 09:51AM
Tags
- SSC CGL Admit Card 2024
- SSC CGL Tier I Exam Admit Card 2024
- SSC CGL Admit Card
- Download SSC CGL Admit Card
- Staff Selection Commission
- Staff Selection Commission exam
- Staff Selection Commission Recruitment
- Staff Selection Commission admit card 2024
- SSC Regional Websites
- SSC CGL Tier I Admit Card direct Link
- SSC CGL Tier I Admit Card download link
- SSC CGL Syllabus 2024
- SSC CGL Exam Pattern
- SSC CGL exam pattern 2024
- SSC CGL Cut Off Marks
- SSCCGLAdmitCard
- AdmitCardDownload
- CombinedGraduateLevel
- CGL2024AdmitCard
- SSCTierIExam
- SSCExams
- SSCCGL2024
- sakshieducationlatest news