NTA NTET 2024 Admit Card Released: నేషనల్ టీచర్స్ ఎంట్రన్స్ టెస్ట్ హాల్‌టికెట్స్ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
Sakshi Education
నేషనల్ టీచర్స్ ఎంట్రన్స్ టెస్ట్(NTET) అడ్మిట్‌కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) విడుదల చేసింది. నవంబర్ 19న ఈ పరీక్షల జరగనుంది. సీబీటీ(కంప్యూటర్ బేస్‌డ్ టెస్ట్- cbt) విధానంలో NTET పరీక్ష జరుగుతుంది.మొత్తం 100 ప్రశ్నలుంటాయి.. 120 నిమిషాలు (2గంటలు) సమయం ఉంటుంది. NTETలో ఉత్తీర్ణులైతే, అర్హత గడువు 10ఏళ్లపాటు ఉంటుంది.
NTET అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేయడం ఎలా?
- ముందుగా అఫీషియల్ వెబ్‌సైట్ exams.nta.ac.in/NTET/ ను క్లిక్ చేయండి.
- హోంపేజీలో కనిపిస్తున్న NTET Admit Card 2024 అనే లింక్‌పై క్లిక్ చేయండి.
- NTET అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్ వివరాలను ఎంటర్ చేయండి.
Boeing Layoffs: 17,000 మంది ఉద్యోగుల తొలగింపు!.. ఇప్పటికే పింక్ స్లిప్పులు జారీ
- తర్వాతి స్క్రీన్‌లో మీకు అడ్మిట్ కార్డు డిస్‌ప్లే అవుతుంది.
- భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ అవుట్ తీసుకొని సేవ్ చేసుకోండి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 16 Nov 2024 01:04PM