Skip to main content

Jobs 2022: ఎస్‌ఎస్‌సీ 2021-22 ఎగ్జామ్ క్యాలెండర్ విడుదల.. క్యాలెండర్ కోసం క్లిక్ చైయండి..

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 2021-22 ఎగ్జామ్ క్యాలెండర్ విడుదల చేసింది. 2022 లో విడుదల చేయబోయే జాబ్ నోటిఫికేషన్ల వివరాలను కూడా వెల్లడించింది. ఏయే నెలలో నోటిఫికేషన్ విడుదల కానుందో, చివరి తేదీ ఎప్పుడో, పరీక్ష ఎప్పుడు ఉంటుందో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించింది.
SSC Jobs
ఎస్‌ఎస్‌సీ 2021-22 ఎగ్జామ్ క్యాలెండర్ విడుదల

కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్, మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్ ఎగ్జామినేషన్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ అండ్ డీ ఎగ్జామినేషన్ లాంటి నోటిఫికేషన్స్ ఇందులో ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాస్ అయినవారు ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి షెడ్యూల్ లేదా తాత్కాలిక పరీక్షల క్యాలెండర్‌ను చూడొచ్చు.

చదవండి:

Jobs: 50 వేల ఉద్యోగాలు లక్ష్యం!

DSC: 2018 డీఎస్సీలో నియామకాలకు షెడ్యూల్‌ విడుదల

Skill Development: కొలువులకు నిచ్చెన.. అప్రెంటీస్‌ శిక్షణ!

 

Published date : 20 Dec 2021 04:49PM

Photo Stories