SSC CGL Final Results 2024 Declared: SSC CGL తుది ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
Sakshi Education
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్(CGL) ఫైనల్ ఫలితాలను వెల్లడించింది. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssc.gov.inలో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. కాగా గతేడాది డిసెంబర్‌లో ఇది వరకే CGL టైర్-1 ఫలితాలు వెల్లడయ్యాయి. టైర్-2కు సంబంధించిన పరీక్షలు జనవరి 18,19, 20, 31 తేదీల్లో నిర్వహించారు. ఇప్పుడు టైర్-1 అండ్ టైర్2లో వచ్చిన మార్కుల ఆధారంగా SSC CGL 2024 తుది ఫలితాలను వెల్లడించింది.
SSC CGL Final Results 2024 Declared News In Telugu
SSC CGL Final Results 2024.. ఇలా చెక్ చేసుకోండి.
ముందుగా అధికారిక వెబ్‌సైట్ ssc.gov.inను సందర్శించండి.
హోంపేజీలో కనిపిస్తున్న CGL Final Results అనే లింక్‌ను క్లిక్ చేయండి
తర్వాతి పేజీలో మీకు ఫలితాలకు సంబంధించిన పీడీఎఫ్ డిస్‌ప్లే అవుతుంది
భవిష్యత్ అవసరాల కోసం డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి.
SSC CGL 2024- కట్-ఆఫ్ మార్కులు ఇలా
కేటగిరీ వారీగా ఎంపికైన అభ్యర్థ/లు, కటాఫ్ మార్కులు ఇలా ఉన్నాయి..