Skip to main content

SSC GD Constable Final Marks 2024 విడుదల.. ఇలా చెక్ చేయండి.. స్కోర్‌కార్డాను ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి!

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా SSC GD Constable Final Marks 2024 విడుదల చేసింది.
SSC GD Constable Final Marks 2024 Released   SSC GD Constable Final Marks Available for Download

CAPFs, SSF, మరియు అసోం రైఫిల్స్‌లో రైఫిల్మన్ (GD) పోస్టులకు జరిగిన పరీక్ష ఫలితాలు అధికారికంగా ప్రకటించబడ్డాయి.

SSC GD Constable Final Result 2024 ఇప్పటికే డిసెంబర్ 13, 2024న విడుదల చేయగా, ఇప్పుడు PST/PET, డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV), DME & RME రౌండ్స్‌కు హాజరైన అభ్యర్థుల ఫైనల్ మార్కులు అప్‌లోడ్ చేశారు.

చదవండి: Education: సరికొత్త బోధన విధానం.. ఉపాధ్యాయులకు ఆధునిక శిక్షణ ఇలా.. కీలక అంశాలు ఇవే!

SSC GD Constable Final Marks 2024 ఇలా చెక్ చేయండి:

  • స్టెప్ 1: SSC అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి 👉 ssc.nic.in
  • స్టెప్ 2: "Constable (GD) Final Marks 2024" లింక్‌పై క్లిక్ చేయండి
  • స్టెప్ 3: రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అవ్వండి
  • స్టెప్ 4: మీ ఫైనల్ మార్క్స్ స్కోర్‌కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
Published date : 01 Mar 2025 12:34PM

Photo Stories