SSC MTS final result 2024 Declared : SSC MTS తుది ఫలితాలు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
Sakshi Education
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) MTS & హవాల్దార్ తుది ఫలితాలను వెల్లడించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssc.gov.inలో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. కాగా ఈ పోస్టుకు సంబంధించి సెప్టెంబర్ 30- నవంబర్ 14 తేదీల్లో CBT పరీక్షను నిర్వహించగా 27,011 మంది అభ్యర్థులను PET/PST పరీక్షకు షార్ట్‌లిస్ట్ చేశారు. హవాల్దార్ పోస్టులకు 20,959 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
SSC MTS final result 2024 Declared News In Telugu
SSC MTS final result 2024.. ఇలా చెక్ చేసుకోండి
ముందుగా అధికారిక వెబ్‌సైట్ssc.gov.inను సందర్శించండి.
హోంపేజీలో "SSC MTS & Havaldar 2024-25 Final Result" అనే లింక్‌ను క్లిక్ చేయండి
తర్వాతి పేజీలో ఫలితాల పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది
మీ హాల్‌టికెట్ నెంబర్ ఉందో, లేదో చెక్‌చేసుకోండి
భవిష్యత్ అవసరాల కోసం డౌన్‌లోడ్/ప్రింట్ అవుట్ తీసుకోండి
SSC MTS & హవాల్దార్ ముఖ్య వివరాలు:
పరీక్ష తేదీలు: సెప్టెంబర్ 30-నవంబర్ 14, 2024
హవాల్దార్ ఫలితాల విడుదల: జనవరి 21, 2025
PET/PST కోసం షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు: 27,011