SSC MTS & Havaldar Final Answer Key Out: SSC MTS,హవాల్దార్ ఫైనల్ ఆన్సర్ కీ విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
Sakshi Education
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) MTS (మల్టీ-టాస్కింగ్ స్టాఫ్) & హవాల్దార్ (CBIC & CBN) పరీక్ష 2024 ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలతో ఫైనల్ ఆన్సర్ కీ,రెస్పాన్స్ షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం SSC అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in ను సంప్రదించండి.
SSC MTS & Havaldar Final Answer Key Out
SSC MTS & Havaldar 2024 final answer key.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
ముందుగా అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in లోకి వెళ్లండి.
హోమ్‌పేజీలో SSC MTS & హవాల్దార్ 2024 ఫైనల్ ఆన్సర్ కీ లింక్‌ను క్లిక్ చేయండి
రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలను ఎంటర్ చేయండి
తర్వాతి స్క్రీన్‌పై మీకు ఆన్సర్ కీ డిస్‌ప్లే అవుతుంది