Skip to main content

Teacher Contribution: విద్యార్థుల‌కు త‌మ 25ఏళ్ళ శిక్ష‌ణ‌

త‌మ జీవితంలో సంపాదించిన విద్య‌ను ప్ర‌తీ విద్యార్థికీ అంద‌జేయాల‌న్న ఆలోచ‌న‌తో ఇప్ప‌టికీ విద్య‌ర్థుల‌కు చ‌దువును పంచుతున్న ఈ ఉపాధ్యాయుని గురించి తెలుసుకుందాం...
25years of service and contribution as teacher and continuing
25years of service and contribution as teacher and continuing

సాక్షి ఎడ్యుకేష‌న్: విద్యార్థులకు స్నేహితుడిగా, వారిని తీర్చిదిద్దుతున్నారు పెడన ఎంపీపీ(బంగ్లా) స్కూల్లో ఎస్జీటీగా పని చేస్తున్న షణ్ముఖరావు. ఉపాధ్యాయుడిగా వారి ఎదుగుదలకు తనదైన శైలిలో కృషి చేస్తున్నారు.
25 ఏళ్ల ఉపాధ్యాయ వృత్తిలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌గా కృత్తివెన్ను, పెడన మండలాల్లో విధులు నిర్వహించారు. ఐదో తరగతి విద్యార్థులను నవోదయ పరీక్ష రాసేలా ప్రోత్సహిస్తూ, వారికి దానిపై శిక్షణ కూడా ఇస్తున్నారు. వారి తల్లిదండ్రులకు కూడా నవోదయ పరీక్ష రాయడంపై కలిగే ప్రయోజనాలు వివరిస్తున్నారు.

National Teachers Day 2023: ఉపాధ్యాయుల దినోత్స‌వం సందర్భంగా ఉత్త‌మ పురస్కారాలు

Published date : 05 Sep 2023 05:49PM

Photo Stories