SA 2 Exam Schedule: ఈ నెల 15 నుంచి ఎస్‌ఏ-2 పరీక్షలు.. కొత్త షెడ్యూల్ విడుదల..
నిర్మల్‌రూరల్: గతంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు వాయిదా వేసిన ఎస్‌ఏ–2 పరీక్షలను ప్రభుత్వం ఈ నెల 15 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు గురువారం ప్రకటించింది. 23న ఫలితాలు ప్రకటించి, పేరెంట్స్ టీచర్స్ సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొంది. అనంతరం పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు తెలిపింది.
Teachers at Tenth Evaluation: మూల్యాంకనంలో గైర్హాజురైన వారికి శాఖాపరమైన చర్యలు..
తాజా షెడ్యూల్ ప్రకారం ఒకటి నుంచి ఏడో తరగతి విద్యార్థులకు ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఉదయం 9 నుంచి 11.45 గంటల వరకు, తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా విద్యాధికారి రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. కొత్త షెడ్యూల్‌ను గమనించాలని ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులకు సూచించారు.
Akshaya Patra Foundation: అక్షయపాత్ర ఫౌండేషన్ 400 కోట్ల భోజనాల మైలురాయి!!
Tags
- first to ninth class
- School Students
- summative assessment 2
- new schedule for exam
- District Education Officer Ravinder
- results date
- summer holidays for school students
- students education
- Education News
- Sakshi Education News
- nirmal news
- Education Update
- rescheduled exams
- educational institutions
- Important notice
- School examinations
- Revised dates
- sakshieducation updates