Skip to main content

Children's day Competition 2023 : సాక్షి ఎడ్యుకేషన్‌ ఆధ్యర్యంలో నిర్వహించిన.. ‘చిల్డ్రన్స్‌ డే’ పోటీలకు అనూహ్య స్పందన.. విజేతలు వీరే..

సాక్షి ఎడ్యుకేషన్‌ : సాక్షి ఎడ్యుకేషన్‌.కామ్‌ ఆధ్యర్యంలో నిర్వహించిన ‘చిల్డ్రన్స్‌ డే’ పోటీలకు విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. Quiz on India's Freedom Movement, Photo Contest ఈ రెండు అంశాలపై విద్యార్థులకు సాక్షి ఎడ్యుకేషన్‌.కామ్‌ ఆన్‌లైన్‌ ద్వారా ఈ పోటీలను నిర్వహించిన విషయం తెల్సిందే.
Students Shine in Online Competitions by Sakshi Education, Sakshi Education - Students Showcase Talent in Freedom Movement Quiz, Photo Contest Buzz - Creative Expressions Flourish on SakshiEducation.com, Children's Day Competition - Students Engage in Exciting Quiz on India's Freedom Movement, Sakshi Education Childrens day Competition 2023 Winner List News in Telugu

అలాగే ఈ పోటీల్లో మంచి ప్రతిభ చూపి విజేతలు నిలిచిన విద్యార్థుల వివరాలను సాక్షి ఎడ్యుకేషన్‌ నేడు ప్రకటించారు.

➤ Quiz on India's Freedom Movement విజేతలు వీరే..

1. Ishika Araskar
8th Class
Gayatri International School, Pune

2. Badal Behera
10th Class
Om Sainiketan High School, Mettuguda  

3. M Vamsi Krishna 
10th Class
DNR ZPP Boys High School, Podalakur 

4. Hari Paluri
B.Tech
Raghu Engineering College, Mangavaram

5. Kadiyala Prabash
10th Class
Meher Vidyaniketan EM High School, Mandapeta

 

➤ Photo Contest విజేతలు వీరే..

1. Sk Daneen Annafi
1st Class
Apex high school, Ongole.

2. Aparna Jayan
1st Class
KV2 Mangalore.

3. Sakha Lakshmi Sattibabu
1st Class
Narayana e-Techno School, Ramchandrapuram.

4. Kantamani Tapaswini
3rd Class
SFS School, Tanuku.

5. Sai Krishna Teja.K
6th Class
Zps government school, Kalwacharla.

సాక్షి ఎడ్యుకేషన్‌.కామ్‌ ఎల్లప్పుడు విద్యార్థులకు అనుకులంగా.. ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తుంటుంది. అలాగే ఇటీవలే స్వాత్రంత్య దినోత్సవం వేడుకలు(ఆగస్టు 15వ తేదీ) సందర్బంగా విద్యార్థులకు క్వీజ్, డ్రాయింగ్, ఎస్సే రైటింగ్‌ పోటీలకు కూడా సాక్షి ఎడ్యుకేషన్‌.కామ్‌ నిర్వహించించిన విషయం తెల్సిందే. అలాగే సెప్టెంబర్‌ 5వ తేదీన టీచర్స్‌ డే సందర్భంగా ’మీ టీచర్‌ను మీరే ఎంచుకోండి’ ప్రోగ్రామ్‌కు అపూర్వ స్పందన వచ్చింది. అలాగే  Space Awareness Contestsకు కూడా విద్యార్థుల ఆన్‌లైన్‌ ద్వారా భారీగా పాల్గొన్నారు.

☛ Independence Day Competition Winners 2023 : సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్ నిర్వ‌హించిన‌.. క్విజ్, ఎస్సే, డ్రాయింగ్ పోటీల విజేత‌లు వీరే..

☛ Sakshi Education Inspiring Teacher Award 2023 Winners : 'ఇన్ఫిరేష‌న్ టీచ‌ర్' అవార్డు విజేత‌లు వీరే..

 Sakshi Education Space Contests 2023 Winners: ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల పోటీల‌కు అపూర్వ స్పంద‌న‌.. విజేత‌లు వీరే..

Published date : 27 Nov 2023 01:05PM

Photo Stories