Top 14 GK Questions on Telangana: తెలంగాణ రాష్ట్రంలో అత్యల్ప జనాభా కలిగిన జిల్లా ఏది?
1. దక్షిణ కాశీ (దక్షిణ బనారస్) అని పిలువబడే ప్రదేశం ఏది?
(a) సిరిసిల్ల
(b) వరంగల్
(c) ఖమ్మం
(d) వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా
- View Answer
- Answer: D
2. నల్ల బంగారు నగరం (city of black gold) అని పిలువబడే ప్రదేశం ఏది?
(a) కరీంనగర్
(b) గోదావరిఖని, పెద్దపల్లి జిల్లా
(c) ఖమ్మం
(d) మహబూబ్ నగర్
- View Answer
- Answer: B
3. ఆసియాలో రెండవ అతిపెద్ద చర్చి ఎక్కడ ఉంది?
(a) సిరిసిల్ల
(b) మెదక్
(c) వరంగల్
(d) ఖమ్మం
- View Answer
- Answer: B
4. రాష్ట్ర ప్రధమ విద్యా కేంద్రం (educational hub) ఎక్కడ ఉంది?
(a) సిద్దిపేట
(b) వరంగల్
(c) ఖమ్మం
(d) గజ్వేల్, సిద్దిపేట జిల్లా
- View Answer
- Answer: D
5. రాష్ట్రంలో మొదటి జైలు మ్యూజియం ఎక్కడ ఉంది?
(a) కరీంనగర్
(b) వరంగల్
(c) ఖమ్మం
(d) సంగారెడ్డి
- View Answer
- Answer: D
6. దేశంలో అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం ఎక్కడ ఉంది?
(a) సిరిసిల్ల
(b) వరంగల్
(c) ఖమ్మం
(d) పటాన్చెరువు, సంగారెడ్డి జిల్లా
- View Answer
- Answer: D
7. జీవవైవిధ్య వారసత్వ ప్రదేశం ఎక్కడ ఉంది?
(a) సిరిసిల్ల
(b) వరంగల్
(c) ఖమ్మం
(d) అమీన్పూర్ సరస్సు, పటాన్చెరు, సంగారెడ్డి జిల్లా
- View Answer
- Answer: D
8. సమతా విగ్రహం (statue of equality) ఎక్కడ ఉంది?
(a) సిరిసిల్ల
(b) వరంగల్
(c) ముచ్చింతల్, రంగారెడ్డి జిల్లా
(d) ఖమ్మం
- View Answer
- Answer: C
9. రాష్ట్రంలో అత్యధిక జనాభా మండలం ఎక్కడ ఉంది?
(a) సిరిసిల్ల
(b) వరంగల్
(c) ఖమ్మం
(d) కుత్భుల్లాపూర్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా
- View Answer
- Answer: D
10. పాండవుల గుట్ట (Geo heritage site) ఎక్కడ ఉంది?
(a) సిరిసిల్ల
(b) వరంగల్
(c) ఖమ్మం
(d) జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా
- View Answer
- Answer: D
11. రాష్ట్రంలో అత్యల్ప జనాభా ఉన్న మండలం ఎక్కడ ఉంది?
(a) సిరిసిల్ల
(b) వరంగల్
(c) ఖమ్మం
(d) గంగారం, మహబూబాబాద్ జిల్లా
- View Answer
- Answer: D
12. తెలంగాణ నయగారా అని దేనిని పిలుస్తారు?
(a) సిరిసిల్ల
(b) వరంగల్
(c) ఖమ్మం
(d) బోగత జలపాతాలు, ములుగు జిల్లా
- View Answer
- Answer: D
13. రాష్ట్రంలో అత్యల్ప జనాభా కలిగిన జిల్లా ఎక్కడ ఉంది?
(a) సిరిసిల్ల
(b) వరంగల్
(c) ఖమ్మం
(d) ములుగు జిల్లా
- View Answer
- Answer: D
14. తెలంగాణ కోనసీమ అని దేనిని పిలుస్తారు? (a) సిరిసిల్ల
(b) వరంగల్
(c) ఖమ్మం
(d) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
- View Answer
- Answer: D
Tags
- general knowledge questions with answers
- Telangana state formationday Quiz
- TS Formationday quiz
- Quiz
- Current Affairs Quiz
- Telangana GK Questions in Telugu
- Telangana State GK MCQs Questions and Answers
- Top 10 Telangana GK Quiz Questions
- Telangana History in Telugu
- TS gk quiz
- Telangana geography Quiz
- Telangana State formation Quiz
- Telangana freedom fighters Quiz
- competitive exams for Telangana State
- Telangana State Quiz
- Exams quiz
- latest quiz
- telangana history GK Quiz
- GK Quiz
- TSPSC
- Group Exams quiz
- General Knowledge
- gk questions
- Government Entrance Exams
- Police Exams
- Historical sites in Telangana Quiz
- Important dates in Telangana history Quiz
- telangana gk questions and answers
- Gk Quiz on Telangana
- GK Telugu Bits
- Telangana Movement History GK Questions
- Competitive Exams
- TS groups Exams
- competitive exams Latest Quiz
- competitive exams trending Quiz
- Telangana history Bitbank
- telangana history
- TS History
- telangana history bits in telugu
- telangana history practice bits in telugu
- Telangana History Study Material
- telangana history notes in telugu
- telangana history bitbank for competitive exams
- competitive exams bitbank
- Current Affairs Practice Tests