Sakshi Education Inspiring Teacher Award 2023 Winners : 'ఇన్ఫిరేషన్ టీచర్' అవార్డు విజేతలు వీరే..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : 'టీచర్స్ డే' సందర్భంగా సాక్షి ఎడ్యుకేషన్.కామ్ మీ 'టీచర్‌ను మీరే ఎంచుకోండి' అనే ప్రోగ్రామ్ ఆన్‌లైన్ వేదికగా నిర్వహించిన విషయం తెల్సిందే.
Sakshi Education Inspiring Teacher Award 2023 Winners







ఈ ప్రోగ్రామ్‌కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని స్కూల్ విద్యార్థుల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. వేలాది మంది విద్యార్థులు ఈ ప్రోగ్రామ్‌కు అనుకులంగా పాల్గొని.. తన టీచర్‌పై వారికున్న అభిమానంను ఆన్‌లైన్ ఓటింగ్ ద్వారా తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ పోటీలో ఎక్కువ మంది విద్యార్థుల అభిమానాన్ని పొంది.. Sakshi Education Inspiring Teacher Award 2023కి ఎంపికైన టీచర్ల జాబితాను సాక్షి ఎడ్యుకేషన్.కామ్(www.sakshieducation.com) నేడు విడుదల చేసింది.
☛ Excellent Response For Inspiring Teacher Award 2023 : సాక్షి ఎడ్యుకేషన్.కామ్ నిర్వహించిన.. 'మీ టీచర్‌ను మీరే ఎంచుకోండి' ప్రోగ్రామ్‌కు అపూర్వ స్పందన..
ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన టీచర్లు వీరే..
Inpiring Teachers in Andhra Pradesh | ||
Subject | Teacher Name | School |
Telugu | Nirmala Pushpa Rani | APSWR School PK Puram, Nandigama |
English | A. Naresh | Vivekananda E. M SCHOOL |
Mathematics | B.Upendra | ZPHS -Morubagal |
Science | Rudraiah | ZPHS Varadayapalem |
Social | Latha Sree | St. Francis English Medium High School |





తెలంగాణ నుంచి ఎంపికైన టీచర్లు వీరే..
Telangana Inpiring Teachers | ||
Subject | Teacher Name | School |
Mathematics | Deepa Arun kumar | Tatva Global School |
Science | Nitya Chandel | Vista International School |
Social | Swapna | Krishna Veni Talent School |
English | Ajitab Chandra Prakash | Takshashila Public school |
Telugu | Rajireddy | Krishna Veni Talent School |



Published date : 11 Sep 2023 03:49PM