Skip to main content

Excellent Response For Inspiring Teacher Award 2023 : సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ నిర్వ‌హించిన‌.. 'మీ టీచ‌ర్‌ను మీరే ఎంచుకోండి' ప్రోగ్రామ్‌కు అపూర్వ స్పంద‌న‌..

సాక్షి ఎడ్యుకేష‌న్ : 'టీచ‌ర్స్ డే' సంద‌ర్భంగా సాక్షి ఎడ్యుకేష‌న్.కామ్ మీ 'టీచ‌ర్‌ను మీరే ఎంచుకోండి' అనే ప్రోగ్రామ్ ఆన్‌లైన్ వేదిక‌గా నిర్వ‌హించింది. ఈ ప్రోగ్రామ్‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌లోని స్కూల్ విద్యార్థుల నుంచి అపూర్వ స్పంద‌న వ‌చ్చింది.
Excellent Response For Inspiring Teacher Award 2023 News in Telugu
Excellent Response For Inspiring Teacher Award 2023

వేలాది మంది విద్యార్థులు ఈ ప్రోగ్రామ్‌కు అనుకులంగా పాల్గొని.. త‌న టీచ‌ర్‌పై వారికున్న అభిమానంను ఆన్‌లైన్ ఓటింగ్ ద్వారా తెలిపారు. ఈ పోటీ పాల్గొన్న ప్ర‌తి విద్యార్థిని, విద్యార్థుల‌కు సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ ధన్యవాదాలు.

ఎల్ల‌ప్పుడు విద్యార్థుల‌కు అనుకులంగా..
'టీచ‌ర్స్ డే' సంద‌ర్భంగా సాక్షిఎడ్యుకేష‌న్ కామ్ (www.sakshieducation.com).. విద్యార్థులంద‌రికీ చ‌క్క‌టి అవ‌కాశాన్ని క‌ల్పించి. అలాగే విద్యార్థులు కూడా అవ‌కాశాన్ని చాలా చ‌క్క‌గా వినియోగించుకున్నారు. అలాగే సాక్షి ఎడ్యుకేష‌న్.కామ్ ఎల్ల‌ప్పుడు విద్యార్థుల‌కు అనుకులంగా.. ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్‌లను నిర్వ‌హిస్తుంటుంది. అలాగే ఇటీవ‌లే స్వాత్రంత్య దినోత్సవం వేడుక‌లు(ఆగ‌స్టు 15వ తేదీ) సంద‌ర్బంగా విద్యార్థులకు క్వీజ్‌, డ్రాయింగ్‌, ఎస్సే రైటింగ్ పోటీల‌కు కూడా సాక్షి ఎడ్యుకేష‌న్.కామ్ నిర్వ‌హించింది. ఈ పోటీల‌కు కూడా వేలాది మంది పొల్గొన్ని త‌మ ప‌తిభ‌ను చాటారు.

చదవండి: AP &TS టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్

అలాగే ఇంట‌ర్‌, టెన్త్ విద్యార్థుల‌కు ముఖ్యంగా కావాల్సిన స్ట‌డీమెటీరియ‌ల్, మోడ‌ల్‌పేప‌ర్లు, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, కెరీర్ గైడెన్స్, బిట్‌బ్యాంక్‌, సిల‌బ‌స్‌, టెక్స్ట్ బుక్స్ మొద‌లైన‌ని www.sakshieducation.comలో ఉచితంగా చూడొచ్చు. విద్యార్థులకు ఎల్ల‌ప్పుడు  ఉప‌యోగప‌డే తాజా స‌మాచారంను సాక్షి ఎడ్యుకేష‌న్.కామ్ ఇస్తున్న విష‌యం మీ అంద‌రికి తెల్సిందే.

After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భ‌విష్య‌త్ ఉంటుంది..?

 Best Polytechnic Courses: పాలిటెక్నిక్‌తో.. గ్యారెంటీగా జాబ్ వ‌చ్చే కోర్సులు చేరాలనుకుంటున్నారా..? అయితే ఈ స‌మాచారం మీకోస‌మే..

 

☛ Government Jobs: పది, ఇంటర్ అర్హ‌తతోనే సర్కారీ కొలువులెన్నో..!

☛ Best Certificate Courses: పదో తరగతి, ఇంటర్‌ అర్హతగా జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సుల వివరాలు ఇవే..

చ‌ద‌వండి: Job Opportunities After Class 12th MPC : ఎంపీసీతో.. కొలువులు ఇవిగో!

చ‌ద‌వండి: Best Courses After 12th BiPC: బైపీసీతో... క్రేజీ కోర్సులివే!

చ‌ద‌వండి: After Inter Jobs: ఇంటర్‌తోనే సాఫ్ట్‌వేర్‌ కొలువు

Published date : 07 Sep 2023 02:43PM

Photo Stories