Sakshi Education Space Contests 2023 Winners: ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల పోటీలకు అపూర్వ స్పందన.. విజేతలు వీరే..
ఈ డ్రాయింగ్, క్విజ్, ఎస్సే రైటింగ్ పోటీలకు తెలుగురాష్ట్రాల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. డ్రాయింగ్, క్విజ్, ఎస్సే రైటింగ్ పోటీలకు సంబంధించిన విజేతల వివరాలను సాక్షి ఎడ్యుకేషన్.కామ్ వెల్లడించింది. ఈ విజేతలకు త్వరలోనే సాక్షి ఎడ్యుకేషన్ నుంచి సర్టిఫికేట్ కూడా ఇవ్వనున్నారు.
డ్రాయింగ్ పోటీల విజేతలు వీరే..
1. N.Sreethan Varma, Class 2, Kennedy High The Global School, Hyderabad
2. Rudra Praneeth Bhagavatula, Class 2, Kennedy High The Global School, Hyderabad
3. Ethan Rishanth Duddu, Class 3, St. John's EM Public School, Vijayawada
4. Vihaan Krishna, Class 3, Kennedy High The Global School, Hyderabad
5. Yarroju Shanmukhi, Class 7, Aditya EM High School, Tadepalligudem
6. Saanvi Agarwal, Class 1, Kennedy High The Global School, Hyderabad
7. Adish Cheruvu, Class 2, Kennedy High The Global School, Hyderabad
8. Lasya Seeram, Class 3, St. John's EM Public School, Vijayawada
క్విజ్ పోటీల విజేతలు వీరే..
1. M. Sai Srithika, 9th Class, Gitanjali Senior School, Begumpet, Hyderabad
2. Gurupreeth Kennedy, 9th Class High the Global School, Hyderabad
3. B. Keerthana, 9th Class, Kendriya vidyalaya Gooty, Andhra Pradesh
4. Advaitha Mallemala, 10th Class, Kennedy High the Global School, Hyderabad
5. M Vishnu Vardhan Naidu, 10th Class, Kendriya vidyalaya, Gooty
ఎస్సే రైటింగ్ పోటీల విజేతలు వీరే..
1. M. Yasheshwini, BTech, Gitam University, Banglore
2. C. Harshith, 6th Class, Vikas Vidyalaya EM High School, Kurnool
3. Srihas Dandamudi, 8th Class, Kennedy high the global school, Bachupally
4. J Anjani Subha Srividya, 9th Class, Z.P.H.S Boys High School, Cheepurupalli
5. C.Sasidhar, 12th Class, Dr BR Ambedkar Gurukulam Kalasamudram, Kadiri
సాక్షి ఎడ్యుకేషన్.కామ్ ఎల్లప్పుడు విద్యార్థులకు అనుకులంగా.. ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తుంటుంది. అలాగే ఇటీవలే స్వాత్రంత్య దినోత్సవం వేడుకలు(ఆగస్టు 15వ తేదీ) సందర్బంగా విద్యార్థులకు క్వీజ్, డ్రాయింగ్, ఎస్సే రైటింగ్ పోటీలకు కూడా సాక్షి ఎడ్యుకేషన్.కామ్ నిర్వహించించిన విషయం తెల్సిందే. అలాగే సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే సందర్భంగా 'మీ టీచర్‌ను మీరే ఎంచుకోండి' ప్రోగ్రామ్‌కు అపూర్వ స్పందన వచ్చింది.