ఉమ్మడి కడప జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 8వ తరగతి విద్యనభ్యసించే విద్యార్థులు అర్హులని తెలియజేశారు. సెప్టెంబరు 31వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. 2024 ఫిబ్రవరి 2వ తేదీ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలియజేశారు.