Skip to main content

Uttarakhand Cultural Fest: జాతీయ‌స్థాయి ఫెస్ట్‌లో ఏక‌ల‌వ్య విద్యార్థి

ఏక‌ల‌వ్య పాఠ‌శాకు చెందిన ఈ విద్యార్థి క‌ల్చ‌ర‌ల్ ఫెస్ట్ లో పాల్గొని త‌న ప్ర‌తిభ‌ను చూపాడు. ఈ ఫెస్ట్ గురించి మాట్లాడుతూ విద్యార్థి ప్ర‌తిభను అభినందించారు పాఠ‌శాల ప్రిన్సిపాల్.
Ekalavya school principal and teachers appreciates student Charan
Ekalavya school principal and teachers appreciates student Charan

సాక్షి ఎడ్యుకేష‌న్: ఉత్తరాఖండ్‌ డెహ్రాడూన్‌లో జరిగిన జాతీయస్థాయిలో కల్చరల్‌ ఫెస్ట్‌లో సోలో డ్రామా విభాగంలో చింతపల్లి ఏకలవ్య పాఠశాలకు చెందిన టెన్త్‌ విద్యార్థి ఎస్‌.చరణ్‌ ప్రతిభ కనబర్చాడు. ద్వితీయ స్థానం సాధించినట్టు ప్రిన్సిపాల్‌ అన్నామణి తెలిపారు.

Andhra University: ఎన్ఐఆర్ఎఫ్ ర్యాకింగ్‌లో ఏయూకు అత్యుత్త‌మ స్థానం

ఈ నెల మూడు నుంచి 6వ తేదీ వరకు జరిగిన కల్చరల్‌ ఫెస్ట్‌లో దేశ వ్యాప్తంగా 22 రాష్ట్రాలనుంచి ఏకలవ్య పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారని చెప్పారు. మన రాష్ట్రం తరఫున చరణ్‌ ఎంపిక కావడం గర్వ కారణమన్నారు. ఈ సందర్భంగా చరణ్‌ను అభినందించారు.

Published date : 11 Oct 2023 05:03PM

Photo Stories