Skip to main content

PG Entrance Exam Ranker: పీజీ ప్ర‌వేశ ప‌రీక్ష‌లో ఉత్త‌మ ర్యాంకు సాధించిన విద్యార్థిని..

Andhra University Entrance Exam Result Announcement  Student score best rank in Post Graduation entrance exam in Food and Nutrition

రాయవరం: మండలంలోని మాచవరం గ్రామానికి చెందిన సత్తి బ్రహ్మవర్ధిని ఆంధ్రా యూనివర్శిటీ నిర్వహించిన ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ప్రవేశ పరీక్షలో 12వ ర్యాంకు సాధించింది. ఆంధ్రా యూనివర్శిటీ గురువారం ప్రకటించిన ప్రవేశ పరీక్షా ఫలితాల్లో హాల్‌ టిక్కెట్‌ నంబరు 40354011745 తో ప్రవేశ పరీక్ష రాసిన బ్రహ్మవర్ధిని 12వ ర్యాంకును సాధించింది. ఉత్తమ ర్యాంకు సాధించిన బ్రహ్మవర్ధిని తల్లి గృహిణి కాగా, తండ్రి రైస్‌మిల్‌ వ్యాపారి. యూపీపీఎస్‌సీ పరీక్షలకు ప్రిపేరవ్వడం, భవిష్యత్‌లో సివిల్స్‌ సాధించడం తన ల క్ష్యమని బ్రహ్మవర్ధిని తెలిపింది.

D.EL.ED Counselling : ఈనెల 30న‌ డీఈఎల్‌ ఈడీ కోర్సులో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్‌..

Published date : 28 Jun 2024 03:29PM

Photo Stories