Skip to main content

Certificates Verification: గ్రేడ్‌-2 ఉపాధ్యాయుల సర్టిఫికెట్ల పరిశీలన..!

పాఠశాలల్లో ఉపాధ్యాయులకు వారి సర్టిఫకెట్ల పరిశీలనను ఈ నెల నిర్వహించనున్నారు..
Certificates verification of teachers in schools

సాక్షి ఎడ్యుకేషన్‌: కేఆర్‌పురం ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో ఈనెల 19న గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల్లోని ప్రధానోపాధ్యాయులు గ్రేడ్‌–2 సహాయ ఉపాధ్యాయుల ఖాళీ పోస్టుల పదోన్నతులకు సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం నిర్వహిస్తామని ఐటీడీఏ ఏపీఓ, ఇన్‌చార్జి డీడీ పీవీఎస్‌ నాయుడు శుక్రవారం ప్రకటనలో తెలిపారు.

School Inspection: పాఠశాలల్లో తనిఖీలు.. ఉపాధ్యాయులకు తాఖీదులు..!

అలాగే ఎస్‌జీటీలు, సమాన ఉపాధ్యాయుల తుది సీనియార్టీ జాబితాను విడుదల చేశామని, వీటిపై ఈనెల 19న మధ్యాహ్నం 3 గంటలకు సమన్వయ సమావేశం నిర్వహిస్తామని, 4 గంటల నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు.

Published date : 17 Feb 2024 01:19PM

Photo Stories