Skip to main content

AP Govt Schools: పాఠశాలలు ఆహ్లాదకరంగా ఉన్నాయి

ap govt schools

ప్రభుత్వ పాఠశాలలు అన్ని సౌకర్యాలతో ఆహ్లాదకరంగా రూపుదిద్దుకున్నాయి. మా రోజుల్లో వర్షం వస్తే నీళ్లు కారే కొట్టాల్లో కూడా చదువు చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు పాఠశాలల్లో అన్ని వసతులు ఉన్నాయి. మధ్యాహ్న భోజన విషయంలో ప్రభుత్వం పూర్తి విలువలను పాటిస్తోంది. పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లతోపాటు విద్యార్థులు చదువుకునేందుకు అనువైన వాతావరణం కల్పించింది.
– డాక్టర్‌ మూలె రామమునిరెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయుడు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ప్రొద్దుటూరు.

చ‌ద‌వండి: Free Certificate Courses: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఉచిత సర్టిఫికేట్ కోర్సు... ఎక్కడంటే

Published date : 29 Nov 2023 05:54PM

Photo Stories