Skip to main content

Jobs for Teachers : రేపే ఉపాధ్యాయుల‌కు ఈ పోస్టుల్లో భ‌ర్తీకి ఇంట‌ర్వ్యూలు..

Job interview for teachers tomorrow

ఒంగోలు సిటీ: జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో ఖాళీగా ఉన్న ఐదు అసిస్టెంట్‌ సెక్టోరల్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకొని, వెరిఫికేషన్‌ అనంతరం అర్హత సాధించిన ఉపాధ్యాయులకు ఇంటర్వ్యూలు ఈ నెల 28వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌ హాలులో నిర్వహించనున్నట్లు సెలక్షన్‌ కమిటీ మెంబరు, డీఈఓ అత్తోట కిరణ్‌కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్వ్యూకు అర్హత సాధించిన అభ్యర్థులకు ఇప్పటికే కాల్‌ లెటరు, వ్యక్తిగతంగా పోస్ట్‌ ద్వారా సమాచారం పంపించారన్నారు. అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరయ్యేటప్పుడు వారి వెంట ధ్రువీకరణ పత్రాలు ఒరిజినల్స్‌తో హాజరుకావాలన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 27 Nov 2024 05:25PM

Photo Stories