Gurukul Schools: గురుకుల విద్యాలయాల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం..
Sakshi Education
చిలకలపూడి(మచిలీపట్నం): వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతిలో ప్రవేశం, 6, 7, 8 తరగతుల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయం (మైనార్టీ బాలురు) జిల్లా కో–ఆర్డినేటర్ పి.వి.ఎస్.రాజేంద్రప్రసాద్ మార్చి 19వ తేదీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25వ తేదీన జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో జరుగుతుందని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 87126 25035 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
Half day Schools 2024 : స్కూల్ పిల్లలకు గుడ్‌న్యూస్.. ఒంటిపూట బడులు ప్రారంభం..
Published date : 20 Mar 2024 04:26PM